OSG NEWS 10-11-2024
మహాదాన్-8 ఉత్తరాంధ్ర రక్తదాన ప్రచారకర్త వినోద్ బాలు ఆధ్వర్యంలో వందే భారత్ బ్లడ్ సోల్స్ ఆఫ్ హ్యుమానిటీ సంయుక్తంగా నిర్వహించిన 1000 వ క్యాంప్ దిగ్విజయంగా పూర్తి ఐయినందున శనివారం నాడు దీనికి వెన్నంటే ఉండి అన్ని విధాలుగా సహకారంచిన ప్రతి ఒక్క స్వచ్ఛందా సంస్థను సత్కరించాలి అని సదుదేశంతో గాజువాక లో బీసీ రోడ్ వద్ద ఆత్మీయ కలయిక మరియు సత్కారం దీనికి గాను భీమిలీ నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం పంచాయితీ నందు కరోనా సమయం నుండి ఇప్పటి వరకు రక్తదాన శిబిరాలు, ఉచిత విద్య శిబిరాలు, రోడ్డు మీద యాచాకులకు ఆహారం, చికత్స నిమిత్తం ఆర్థికంగా ఇబ్బంది పాడు తున్న వారికి సహాయం చేస్తున్న ఓ ఎస్ జి ఫౌండేషన్ శివ దళాయి నీ వందే భరత్ బ్లడ్ సెంటర్ వినోద్ బాలు ఘనంగా సత్కరించారు ఈ సందర్భగా శివ దళాయి మాట్లాడుతూ ఇటువంటి గౌరవలు సత్కరాలు ఎందుకోవడని ముఖ్య కారణం మా సమస్త సభ్యులు అదేవిదంగా నా సతీమణి నిను ఏ కార్యక్రమం తలపెట్టిన వీరు నాకు సపోర్ట్ చేయకుంటే మీము ఈ సేవను విశ్రుతం చెయ్యలేమాని ప్రాంతీయ బేధం లేకుండా ఎక్కడ సమస్య ఉన్న కూడా మీము తోచిన సాయం చేసుకుంటూ వెళ్తున్నామనీ తెలియజేస్తూ మాకు తరచూ సహకరించే పత్రిక పాత్రికేయులకు, బ్లడ్ బ్యాంక్ బృందం కి, సోషల్ మీడియాలో చికిత్స నిమిత్తం ఆర్థికంగా సహాయపడడానికి ఫండ్ కలెక్షన్ కోసం సోషల్ మీడియా లో పోస్ట్ చూసి స్పందించే వారికి వైద్య సిబ్బందికి పేరుపేరునా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను