OSG NEWS 21-11-2024
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హమ్మిలో భాగంగా రాష్ట్రం మొత్తం రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతుంది పంచాయిత్ రాజ్ శాఖ సహకారం తో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికొరకు చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాన్ని ఈరోజు భీమునిపట్నం నియోజకవర్గం రేఖ వాణి పాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం నాయకులు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు రాజు ,వాణిజ్య విభాగ నాయకులు అనిల్ ప్రసాద్, 1వ వార్డ్ జీవియంసి సీనియర్ నాయకులు చంద్ర మౌళి,జీవియంసి 1 వ వార్డ్ యువత అధ్యక్షులు గరే సదానంద స్థానిక నాయకులు యారబాల ఆనంద్ అతిథితరులు పాల్గొని సీసీ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా సదానంద మాట్లాడుతూ రాక్షస పాలనా పోయి రామరాజ్యం వచ్చింది ప్రభుత్వం మరి అతి తక్కువ సమయంలో పనులు వేగంగా జరుగుతుంది వీటి కోసమే ప్రతి నాయకుడు కార్యకర్త ఎదురుచూశారు ఇక ప్రతి రోజు పండగే అని ఆయన పేర్కొన్నారు