మీడియా ప్రతినిధులపై సినీనటుడు మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము: టిజేఎఫ్
మీడియా ప్రతినిధులపై సినీనటుడు మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము: టిజేఎఫ్ OSG NEWS 11-12-2024 సినీనటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వివాదాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు టి.వి9 రిపోర్టర్ రంజిత్, మరో వీడియో జర్నలిస్టు సూర్యం…