OSG NEWS

జిల్లా యంత్రాంగం, VMRDA మరియు DHAN ఫౌండేషన్ వారు కలిసి సంయుక్తంగా చేపట్టిన గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ భూమి పూజ కార్యక్రమం.

ఈ రోజు కాపులఉప్పాడ చెరువు వద్ద నిర్వహించిన స్థానిక రైతు సంఘాల భాగస్వామ్యంతో చేపట్టిన గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ (పునర్జీవ) కార్య క్రమానికి హాజరైన మెట్రోపాలిటన్ కమీషనర్ కె.ఎస్ విశ్వనాథన్, ఐఏఎస్ తొలుత మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఒక వినూత్నమైన అత్యంత తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ప్రయోజనాలు వచ్చేలా రూపొందించబడిన ప్రాజెక్టు అని అన్నారు గొలుసు కట్టు చెరు వులుని పరిచయం చేస్తూ ఇక్కడ ఉన్న 16 ట్యాంక్ లను గొలుసు కట్టు చెరువులు విధానంలో చేర్చడం ప్రాజెక్ట్ యొక్క విశిష్టత అని అన్నారు.

జిల్లా కలెక్టరు హరిందరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం అంకిత భావంతో నీటి స్థిరీకరణతో గొలుసుకట్టు చెరువులను మరా మత్తు చేసి వచ్చే జూన్ కల్లా నీరందించే విధముగా చూడాలని తద్వారా రైతులు ఈసారి రెండూ పంటలు వేసుకొనే అవకాశం ఉంటుందని అన్నారు ఈ పథకం మొత్తం రైతులు, స్థానికుల సమన్వయంతో చేపట్టబడు తుందని దీని ద్వారా భూగర్భ నీటిమట్టం పెరుగుతుందని అన్నారు.

పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును సాద్యమైనంత త్వరగా పూర్తి చేయాలని తద్వారా మిగతా ప్రాంతాలలో కూడా ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది అని అన్నారు ఈ ప్రాజెక్టు వల్ల స్థానిక రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని కనుక స్థానిక సంఘాలన్నీ చేయూత నివ్వాలి అన్నారు.

స్థానిక శాసన సభ్యులు గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ గతంలో చేపట్టిన నీరు చెట్టు లాగ ఉందని నీరు అన్నిటి కన్నా అమూల్యమైనది దానిని మనం చాలా జాగ్రత్తగా ఒడిసిపట్టి వాడుకోవాలని VMRDA చెప్పట్టిన ఈ కార్యక్రమం చాలా మంచిదని అన్నారు. జిల్లా యంత్రాంగం, VMRDA, మరియు ధాన్ ఫౌండేషన్ మధ్య సమన్వయాన్ని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో VMRDA పర్యవేక్షక ఇంజినీర్ బలరామ రాజు, కార్యనిర్వహక ఇంజినీర్ మధుసూదన్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

OSG NEWS 22-01-2025

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *