బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పెద్దపాలెం గ్రామస్తులు
OSG NEWS 06-12-2024 రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, ప్రపంచ మేధావి,బహు ప్రజ్ఞ శాలి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, డా.బి.ఆర్.అంబేద్కర్ 68 వా వర్ధంతి సందర్భంగా ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం ఉదయం ఏపీ రాష్ట్ర ఎస్సీ నేత…