OSG NEWS 26-11-2024 జనజాతి గౌరవ దివస్ వేడుకల్లో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ, టీసీర్ & టిఎం, గిరిజన వ్యవ హారాల మంత్రిత్వ శాఖ సహ కారంతో గిరిజన సంత మరియు స్వాభిమాన ఉత్సవాలు బీచ్ రోడ్ లో నిర్వయించడం జరిగింది గంట శ్రీనివాస్,భీమిలి నియోజక శాసన సభ్యులు గిరిజన సంతను అలాగే జనజాతి గౌరవ దివస్ వేడుకలకు హాజరయ్యారు ఈ ఉత్సవాలకు హాజరైన విద్యార్థులతో మరియు గిరిజన రైతులతో సంభాషించారు. ఇలాంటి కార్యక్రమాలను చేపడు తున్న టీసీఆర్ & టిఎమ్ కీ అభి నందనలు తెలియజేసారు గిరిజన స్వాభిమాన ఉత్సవాల భాగంగా ఏర్పాటుచేసిన 24 స్టాల్ల్స్ ను వీక్షించి గిరిజన నాణ్యమైన ఉత్పతులను ప్రోత్సయించాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన శ్రీ అభిషేక్, ఐఏఎస్, ప్రాజెక్ట్ అధికారి పేర్కొన్నారు వేదిక వద్ద ఏర్పాటుచేసిన సాంస్కృతిక
కార్యక్రమాలను వీక్షించి కళాకారు లకు మెచ్చుకొన్నారు.