రైతులందరికీ ముఖ్య విజ్ఞప్తి..
OSG NEWS 26-11-2024
తుఫాను అప్రమత్తత చర్యల్లో భాగంగా,రైతులందరూ తమ వరి పంటను కోసిన తరువాత వాటిని కుప్పలో పెట్టుకోవాలి . అలాగే, నూర్పు అయిపోయిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపవలసిందిగా కోరుచున్నాము.. సీఎం ,జాయింట్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వరి కోతలు అయి ఈ తుఫాన్ కి ఏదైనా ఇబ్బంది పడుతుంది అనుకున్న దాన్యం రైతుల దగ్గర ఉన్నట్లయితే అది వెంటనే మీ దగ్గరలో ఉన్న రైస్ మిల్ కి మీ డీటెయిల్స్ తో పాటు హ్యాండ్ ఓవర్ చేసి రసీదు తీసుకోండి. ముఖ్యమంత్రి ద్వారా మన జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ సూచనలు తెలియజేయడమైనది. కనుక వరి కోతలు పూర్తయి దాన్యం రెడీగా ఉన్నా రైతులందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలని తెలియజేయడం జరుగుతుంది