భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్చి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి
OSG NEWS 28-12-2024
ఈరోజు విశాఖపట్నంలో బొత్సకార్యాలయం లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు,మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్,విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర ,ఎమ్మెల్సీ డా.కుంభారవిబాబు ,ఎమ్మెల్సీ రవీంద్ర బాబుగారు,మాజీ ఎంపీ డా. బొత్స ఝాన్సీ లక్ష్మి ,డిప్యూటీ మేయర్ ,మాజీఎమ్మెల్యేలు,సమన్వయకర్తలు,కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు,వార్డు అధ్యక్షులు,కార్యకర్తలు ఇతర ప్రజా ప్రతినిధు తదితరులు పాల్గొన్నారు.