OSG NEWS 26-11-2024 జిల్లాపరిషత్ ఆనందపురం పాఠశాలలో మంగళవారం ఒకేషనల్ ఎడ్యుకేషన్ లో భాగంగా బ్యూటీ అండ్ వెల్నెస్ ట్రేడ్ కి సంబందించి ఇండస్ట్రియల్ విజిట్ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది పిల్లలలో వృత్తివిద్య పట్ల అవగాహన కలిగించుటేమ్ జరిగింది భవిష్యతుల్లో పిల్లలు వృత్తివిద్య లో మంచి ఉపాధిఆవకాశాలు పొండటానికి ఇలాంటి ప్రోగ్రామ్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు . రామకృష్ణ పట్నాయ్ వృత్తి విద్య ఉపాధ్యాయురాలు అమ్మాజీ స్కూల్ సెక్రటరీ శంకర్ రావు విద్యార్థులు పాల్గున్నారు