OSG NEWS

OSG NEWE 20-01-2025

ఆనందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2011-12వ సంవత్సరం లో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వీరికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను అతిథులు గా పిలిచి సత్కరించుకున్నారు. దాదాపు 12 సంవత్సరాలు తరువాత కలవటంతో వారి పాత జ్ఞాపకాలని నెమరువేసుకున్నారు. ఈ సందర్భం గా పూర్వ విద్యార్థులు అందరు తమ తోటి స్నేహితుడు అయినటువంటి ధనియాల సాయి రాష్ట్రీయ సేవా యోజన NSS లో 2019-20 సంవత్సరానికి గాను రాష్ట్రపతి అవార్డు అందుకున్న సందర్భంగా సాయిని గురువుల సమక్షంలో సత్కరించారు. అనంతరం ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *