విశాఖపట్నం OSG NEWS 26-11-2024 :భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా ఆదిత్యా డిగ్రీ కళాశాలలో గ్రీన్ హారిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ , అధ్యాపకులు డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ హెచ్.ఓ.డి ప్రేమానందం ముఖ్య అతిథిగా కాలేజి ప్రిన్సిపల్ కుమార్ పాల్గొని విద్యార్థినిలకు రాజ్యాంగ ప్రాముఖ్యతను తెలియజేశారు , వక్తలు గుడివాడ.కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులు కోసం తెలియజేస్తూ యువతకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు…ఈ కార్యక్రమంలో గ్రీన్ హారిజన్ సభ్యులు రామలక్ష్మి,లక్ష్మణ్, శ్రేయ మరియు విద్యార్దులు పాల్గొన్నారు…