వెల్లంకి సర్వీస్ రోడ్డులో మురుగు నీరు
వెల్లంకి సర్వీస్ రోడ్డులో మురుగు నీరు OSG NEWE వెల్లంకి పంచాయతీ పరిధిలోని నారాయణ కళాశాల సమీపంలో కాలువలు శిథిలం కావడంతో రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తోంది. సర్వీస్ రోడ్డులో ప్రయాణించే స్థానికులు, ప్రయాణికులు పలు ఇబ్బందులుపడుతున్నారు. వెల్లంకి గ్రామం నుంచి మురుగు…