OSG NEWS 27-01-2025
తిరుపతిలో గల యూత్ హాస్టల్లో జరిగిన ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర కమిటీ నియామకంలో **ప్రజా సమస్యల పరిష్కార వేదిక విభాగంలో ** విశాఖపట్నం జిల్లాకు చెందిన బొద్దపు బంగార్రాజు **రాష్ట్ర ఉపాధ్యక్షులుగా**. ప్రజా సంకల్ప వేదిక జాతీయ అధ్యక్షులు మదిరే రంగ సాయి రెడ్డి నియమించడం జరిగినది. బంగార్రాజు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం నియోజకవర్గం ఆనందపురం మండలం శొంఠ్యం గ్రామంలో గల ఎలిమెంటరీ పాఠశాల. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 10. సంవత్సరాలు.పేరెంట్స్ కమిటీ చైర్మన్ గా సేవలు అందించడం జరిగినది ఎన్నో స్వచ్ఛంద సంస్థలను పాఠశాలలకు స్వచ్ఛంద సంస్థలను స్వచ్ఛంద సేవకులను పూర్వ విద్యార్థులను కలుపుకుంటూ కలుసుకుంటూ పాఠశాలకు విద్యార్థులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయడం జరిగినది వారి సేవాలను గుర్తించి ప్రజా సంకల్ప వేదిక జాతీయ అధ్యక్షులు రంగ సాయి రెడ్డి గారు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగినది ఈ సందర్భంగా బంగార్రాజు మాట్లాడుతూ నాకు అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తానని నా సేవలను గుర్తించిన జాతీయ అధ్యక్షులకు అలాగే మిగతా కమిటీ మెంబర్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని తెలియజేశారు