OSG NEWS

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎస్బిఐ పలు మెడికల్ కిట్లు వితరణ
OSG NEWS 25-01-205

ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవేర్ గ్రూప్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లoకి వారి సహకారంతో వివిధ సామాగ్రి నీ ఉచితం గా అందచేసారు. సీ ఆర్ఎస్ నిధులు వివిధ సహాయ కార్యక్రమాలకు అందించడంలో భాగంగా ఈ అత్యాధునిక సామగ్రిని అందజేయనున్నట్లు ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ కే .వెంకట శ్రీధర్ పేర్కొన్నారు.వీటిలో పేషెంట్ వెయిటింగ్ చైర్స్ రెండు, ఆటో క్లేవ్ ఒకటి, బేబీ వార్మార్ 1, ఇంజక్షన్ ట్రాలీ 1, ఆధునిక బీపీ ఆపరెటర్స్ రెండు , ఒక పేషెంట్ టేబుల్ సుమారు 3 లక్షలు విలువ చేసే సామాగ్రిని అంద చేసారు.
వీటిని అందచేసిన ఎస్బీఐ వెళ్లంకి శాఖ మేనేజర్ కె. వెంకట శ్రీధర్ , అవేర్ సంస్థ చైర్మన్ జి. మాధవన్, అవేర్ ప్రాజెక్టు డైరెక్టర్ పి .వరుణ్ లకు
పీ హెచ్ సీ వైద్య అధికారులు డాక్టర్ ఎం గంగు నాయుడు , షహనాజ్ సాధియ, కృష్ణమోహన్ సిబ్బంది , స్థానిక నాయకులు కోరాడ అచ్యుత్ రాంబాబు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *