భారత రాజ్యాంగ దినోత్సవాన్నిగ్రీన్ హారిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదిత్యా డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు
విశాఖపట్నం OSG NEWS 26-11-2024 :భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా ఆదిత్యా డిగ్రీ కళాశాలలో గ్రీన్ హారిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ , అధ్యాపకులు డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ హెచ్.ఓ.డి ప్రేమానందం ముఖ్య అతిథిగా కాలేజి…