బోయపాలెం ఉన్నత పాఠశాల నందు 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
OSG NEWS 26-11-2024 75వ భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని గంభీరం పంచాయతీ బోయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఘనంగా నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులకు రాజ్యాంగ విశిష్టతను తెలియజేసి విద్యార్థులకు వ్యాసరచన, చిత్రీకరణ, క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన…