బీజేపీ భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆనందపురం మండలంలో వెల్లంకి లో విజయోత్సవ సంబరాలు
OSG NEWS 23-11-2024 మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో బీజేపీ భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం బిజెపి పార్టీ కార్యాలయంలో ఆనందపురం మండలంలో వెల్లంకి లో విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో బిజెపి విశాఖ జిల్లా కిసాన్…