Author: admin

అపరిశుద్ధంతో మురుగునీటీ కాలువ… పట్టించుకోని పంచాయతీ అధికారులు

అపరిశుద్ధంతో మురుగునీటీ కాలువ… పట్టించుకోని పంచాయతీ అధికారులు మండలంలో బంటుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సి ఎస్ బి బ్యాంక్ వద్ద ఉన్న మురుగునీరు కాలువ సుమారు ఒక సంవత్సరం నుండి చెత్తాచెదారం వ్యర్ధాలతో దుర్వాసన వాహనదారులను ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతుంది.…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు బదిలీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు బదిలీలు ఎన్.టి. నాయుడు – జిల్లా పాఠశాల విద్యా అధికారి (DSEO), పార్వతీపురం మన్యం జిల్లా. యూ. మాణిక్యం నాయుడు – జిల్లా విద్యా అధికారి (DEO), విజయనగరం. ఎన్. ప్రేమ్ కుమార్ – జిల్లా…

జర్నలిస్టులకి త్వరలోనే ఇంటి స్థలాలు ఇస్తాం….

జర్నలిస్టులకి త్వరలోనే ఇంటి స్థలాలు ఇస్తాం…. గతంలో తమ ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకువచ్చింది వాటిపై మరోసారి సమీక్ష చేసి త్వరలోనే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ,ఇంటి నిర్మాణాన్ని కూడా చేయూతనిస్తాం.. తనను కలిసిన జర్నలిస్టులతో తెలుగుదేశం పార్టీ జాతీయ…

ఏపీడబ్ల్యుజేఎఫ్ గాజువాక యునిట్ నూతన కార్యవర్గం

ఏపీడబ్ల్యుజేఎఫ్ గాజువాక యునిట్ నూతన కార్యవర్గం ఏపీడబ్ల్యూజేఎఫ్ గాజువాక యూనిట్ సర్వ సభ్య సమావేశం గాజువాక శ్రీ కృష్ణ యాదవ కళ్యాణ మండపంలో గురువారం అత్యంత వైభవంగా జరిగింది. టీడీపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జాతీయ జర్నలిస్టుల…

గిరిజనులకు సక్రమంగా రేషన్ పంపిణీ జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ్

భూముల మ్యుటేషన్ గిరిజనుల హక్కు అక్రమ వసూళ్లకు పాల్పడితే సస్పెన్సన్ తప్పదు గిరిజనులకు సక్రమంగా రేషన్ పంపిణీ జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ్ గిరిజన ప్రాంతంలో భూముల మ్యుటేషన్లు గిరిజనుల హక్కుని గిరిజన భూములను నిర్దిష్టమైన గడువులోగా…

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎన్.డీ.పీ.ఎస్ సెల్ ను ప్రారంభోత్సవం చేసిన ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ 

అనకాపల్లి, అక్టోబర్ 24: అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ను అరికట్టేందుకు మరియు దాడులు జరిపేందుకు కేంద్రీకృత ఎన్.డీ.పీ.ఎస్ సెల్ కు ప్రత్యేకంగా అధికారులను, సిబ్బందిని కేటాయించి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభోత్సవం చేసిన ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా…

స్టీల్ ప్లాంటు విషయమై ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా స్పందిస్తాం – ఎంపీ శ్రీభరత్

విశాఖపట్నం: ఈరోజు జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. స్టీల్ ప్లాంటు అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి, న్యాయం చేయాలని ఓ సభ్యుడు విన్నవించగా, విశాఖ ఎంపీ శ్రీభరత్ సానుకూలంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్టీల్ ప్లాంటు విషయంలో…

రైతులు పంట భీమా పధకాన్ని వినియోగించుకోవాలి అనకాపల్లి, అక్టోబరు 24: రబీ పంటకు సంబంధించి పంటభీమా పధకాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ తెలిపారు. పంటల భీమాపై గురువారం జిల్లా కలెక్టర్లు, వ్యవసాయశాఖఅదికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింటు కలెక్టరు ఎం. జాహ్నవి, వ్యవసాయ అధికారులు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ పంటల బీమాకు సంబంధించి ఇతరుల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ ద్వారా ప్రీమియం కట్టుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు, కౌలు రైతులకు ప్రభుత్వపధకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది కౌలురైతులుండగా రెండులక్షలమందికి మాత్రమే బ్యాంకురుణాలు అందాయని, మిగిలిన వారి పేర్లు లిస్టులకు దగ్గరలో గల బ్యాంకులకు లింకుచేసి వారికి కూడా రుణాలు అందించుటకు అదికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంటల భీమా చేసుకొనుట వలన కలిగే ఉపయోగాలను రైతులకు తెలియజేసి, వారికి అవగాహన కల్పించాలన్నారు. గడువులోగా పంటల భీమా ప్రీమియం చెల్లించే విధంగా రైతులను అప్రమత్తంచేయాలని తెలిపారు. రబీకి సంబంధించి జీడిపంటకు నవంబరు15వతేదీ ఇతర పంటలకు డిశంబరు 15తేదీ ఆఖరుతేదీగా నిర్ణయించడంజరిగిందని, గడువులోగా ప్రీమియం చెల్లించి పంటనష్టం జరిగితే పరిహారం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింటు కలెక్టరు ఎం. జాహ్నవి, వ్యవసాయఅధికారులు, ఉద్యానశాఖఅధికారులు పాల్గొన్నారు. జారీః జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, అనకాపల్లి

అనకాపల్లి, అక్టోబరు 24: రబీ పంటకు సంబంధించి పంటభీమా పధకాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ తెలిపారు. పంటల భీమాపై గురువారం జిల్లా కలెక్టర్లు, వ్యవసాయశాఖఅదికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింటు కలెక్టరు ఎం. జాహ్నవి,…

జిల్లా స‌ర్వ‌తోముఖాభివృద్ధికి క‌లిసిక‌ట్టుగా న‌డుద్దాం జ‌డ్పీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో రాష్ట్ర హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌ గిరిజ‌న ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ది చేయ‌టం ద్వారా డోలీమోత‌ల క‌ష్టాలు తీరుస్తామ‌ని హామీ ఉచిత ఇసుక విధానం అమ‌లులో పార‌ద‌ర్శ‌కంగా ఉంటామ‌ని, ప్ర‌జ‌ల‌కు స‌హ‌క‌రిస్తామ‌ని వెల్ల‌డి స‌మావేశంలో భాగ‌స్వామ్య‌ మైన విశాఖ‌,అరుకు ఎంపీలు, ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే,మూడు జిల్లాల క‌లెక్ట‌ర్లు

జిల్లా స‌ర్వ‌తోముఖాభివృద్ధికి క‌లిసిక‌ట్టుగా న‌డుద్దాం జ‌డ్పీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో రాష్ట్ర హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌ గిరిజ‌న ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ది చేయ‌టం ద్వారా డోలీమోత‌ల క‌ష్టాలు తీరుస్తామ‌ని హామీ ఉచిత ఇసుక విధానం అమ‌లులో పార‌ద‌ర్శ‌కంగా ఉంటామ‌ని, ప్ర‌జ‌ల‌కు స‌హ‌క‌రిస్తామ‌ని…