జర్నలిస్టులకి త్వరలోనే ఇంటి స్థలాలు ఇస్తాం….
గతంలో తమ ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకువచ్చింది వాటిపై మరోసారి సమీక్ష చేసి త్వరలోనే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ,ఇంటి నిర్మాణాన్ని కూడా చేయూతనిస్తాం.. తనను కలిసిన జర్నలిస్టులతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హామీ…
అలాగే జర్నలిస్టుల పిల్లలకి 50% ఫీజు రాయితీ కూడా ఇవ్వాలని తను ఇప్పటికే జిల్లా అధికారులకి మౌలికమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది… ఎక్కడైనా ఇవ్వకపోతే తన దృష్టికి తీసుకురావాలన్న నారా లోకేష్…