ఏపీకి తొలి వందే మెట్రో.. ఈ రూట్‌లోనే..!
దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. భారతీయ రైల్వే వీటి తయారీపై ఎక్కువగా దృష్టిసారిస్తోంది. ప్రయాణికుల నుంచి రోజురోజుకు ఆదరణ దక్కుతుండటంతో రైల్వే వీటికే అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఏపీకి తొలి వందే మెట్రో రైలు రాబోతోంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం మధ్య…