Author: admin

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

చిట్టివలస విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో నిర్వహణ పనుల దృష్ట్యా ఈ నెల 25న శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జివిఎంసి రెండో వార్డు చిల్లపేట, జీరుపేట, ఊళ్ళ పేట, సంగివలస, నమ్మివాని పేట, ఇడ…

26వ తేదీ నుంచి తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం

1. సభ్యత్వ రుసుము ఎప్పటిలాగా రూ.100 2.చనిపోయిన కార్యకర్తలకు రూ.10వేలు మట్టి ఖర్చులు 3. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఇన్సూరెన్స్ రూ.2.లక్షల నుంచి రూ.5.లక్షలకు పెంచుతున్నాం కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ వేములవలస ఉప సర్పంచ్

మహిళలకు చంద్రబాబు దీపావళి కానుక మరో సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ శ్రీకారం చుట్టింది

సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు చంద్రబాబు దీపావళి కానుక మరో సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ శ్రీకారం చుట్టింది దీపావళి రోజు అనగా 31వ తేదీ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్…

డయేరియాతో చనిపోయిన వారి కుటుంబాలను కలిసి, వారిని కూడా పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

డయేరియాతో అస్వస్థులై విజయనగరం జిల్లా గుర్లలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన అనంతరం, డయేరియాతో చనిపోయిన వారి కుటుంబాలను కలిసి, వారిని కూడా పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. మీడియాతో శ్రీ…

ఐటీ సెజ్ జ్యువల్ పార్క్ సమీపంలో యువకుడు పై హత్య యత్నం

బుధవారం రాత్రి సముద్రం రహ దారి వద్ద మరిడిమాంబ దేవాలయం ఎదురుగా ఉన్న జోవల అపార్ట్మెంట్ కు వెళ్ళు దారిలో ఒక మగ వ్యక్తి రోడ్డు పక్కన గాయములతో పడి ఉండటం పోలీసులు గుర్తించారు పోలీసులకు సమాచారం రాగా సముద్రం పెట్రోలింగ్…

మద్యం ధరలు తగ్గిస్తామన్నారు ! మరి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుంటున్నాయి వాటి సంగతేంటి ? – సిపిఐ

మద్యం ధరలు తగ్గిస్తామన్నారు ! మరి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుంటున్నాయి వాటి సంగతేంటి ? – సిపిఐ మద్యం ధరలు తగ్గించి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు నిత్యం వాడుకొంటున్న బియ్యం, పప్పులు, వంట…

విశాఖ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో హెూంమంత్రి అనిత

ఎన్డియే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ఇక డోలీ మోతలుండవు విశాఖ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో హెూంమంత్రి అనిత విశాఖపట్నం ఎన్డియే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.పార్టీలతో…

ప్రభుత్వ స్థలాలపై రెవెన్యూ అధికారులకు ఉక్కు పాదం జూనియర్ కళాశాల స్థలాన్ని స్వాధీన పరుచుకున్న తాసిల్దార్ శ్యామ్ ప్రసాద్

ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలంలో ఆక్రమంగా ఉంటున్న వారిపై రెవెన్యూ అధికారులు ఉక్కు పాదం మోపారు. వివరాల్లోకెళ్తే జట్లమ్మకొండ సర్వేనెంబర్ 276 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు, జిల్లా సైనిక బోర్డుకు, ఎక్సైజ్ కార్యాలయానికి కేటాయించిన స్థలంలో కొందరు అక్రమార్కులు బాగా వేశారు.…

స్నేహపూర్వ‌క వాతావ‌ర‌ణంలో ప్ర‌జ‌ల‌కు రెవెన్యూ సేవ‌లు భీమిలి డివిజ‌న్ రెవెన్యూ కాన్ఫ‌రెన్స్ లో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ప్ర‌భుత్వ పాల‌సీ ప్ర‌కారం ప‌ని చేయాలని నిజాయితీగా ఉండాల‌ని సిబ్బందికి హిత‌వు

స్నేహపూర్వ‌క వాతావ‌ర‌ణంలో ప్ర‌జ‌ల‌కు రెవెన్యూ సేవ‌లు భీమిలి డివిజ‌న్ రెవెన్యూ కాన్ఫ‌రెన్స్ లో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ప్ర‌భుత్వ పాల‌సీ ప్ర‌కారం ప‌ని చేయాలని నిజాయితీగా ఉండాల‌ని సిబ్బందికి హిత‌వు విశాఖ‌ప‌ట్ట‌ణం (ఆనంద‌పురం – భీమిలి) ప్ర‌జ‌ల‌ను త‌మ…

గ్రామాలలో దేవాలయాలు నిర్మాణాల కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు 10 లక్షల రూపాయలతో దేవాలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు

మండలంలోని పలు గ్రామాలలో దేవాలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. ఇటీవల మండలంలోని 8 గ్రామాలలో దేవాలయాలు నిర్మాణాల కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు 10 లక్షల రూపాయలతో దేవాలయాల…