సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు చంద్రబాబు దీపావళి కానుక మరో సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ శ్రీకారం చుట్టింది దీపావళి రోజు అనగా 31వ తేదీ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వనుందని ఏడాదికి 2684 కోట్ల రూపాయల ఖర్చుతో ఉచితంగా సిలిండర్లా పథకాన్ని కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం మేరకు మహిళల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపించడంతో వేములవలస ఉప సర్పంచ్ యువ నాయకుడు కోరాడ నవీన్ జ్ఞానేశ్వరరావు ప్రభుత్వం వచ్చి 100 రోజుల పాలనలో చాలా కార్యక్రమాలు చేశారు అదేవిధంగా పంచాయతీలలో పల్లె పండుగలు గ్రామాలలో రోడ్లు లేకుంటే రోడ్లకు నిధులు మంజూరు చేస్తూ అదే విధంగా ఎన్నికలలో చెప్పినట్టుగా సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తున్నందుకు చంద్రబాబుకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు