OSG NEWS

రాజకీయ కక్షతో వేధింపులు గురి చేస్తున్నారు స్తున్నారు

OSG NEWS 15-11-2024

మండలంలో నీలకుండిలు జంక్షన్లో శుక్రవారం కొందరు రెవెన్యూ అధికారులు జీవనాధారంగా పనిచేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాము గత 20 సంవత్సరాలు నుంచి ఇదే స్థలంలో ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నాము. కానీ ఈ మధ్యకాలంలో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాజకీయ కక్షతో ఇబ్బందులు పెడుతున్నారని అందుకు రెవెన్యూ అధికారులు కూడా రాజకీయ నాయకులకు సహాయపడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ జంక్షన్ లో ఉన్నటువంటి షాపులకు లేని అనుమతులు మమ్మల్ని అడుగుతున్నారని సూటిగా ప్రశ్నించారు రాజకీయ పలుకుబడుతూపదేపదే రెవిన్యూ అధికారులు వచ్చి ఇబ్బందులుకు గురి చేస్తున్నారని బాధితురాలు కోరాడ. ఆదిలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నామని ఈ విషయాన్ని శాసనసభ్యులు ఘంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *