OSG NEWS

అక్రమణ నిర్మాణాలు తొలగించిన రెవెన్యూ అధికారులు

OSG NEWE 14-11-2024

మండలంలో వెల్లంకి పంచాయతీ బొడ్డపాలెం సర్వేనెంబర్ 278-1 అక్రమణ నిర్మాణాలను గురువారం మండల తాసిల్దార్ శ్యాం ప్రసాద్ ఆదేశాల మేరకు దేవుని ఇన్స్పెక్టర్ ఉమాదేవి వీఆర్వో రామకృష్ణ, పోలీస్ సిబ్బంది జెసిబి సహాయంతో తొలగించామని, ప్రభుత్వ స్థలాలు ఎవరైనా ఆక్రమించుకున్నట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *