OSG NEWS

 

 

*మంత్రి చేతుల మీదుగా కర పత్రాల ఆవిష్కరణ*

OSG NEWS 25/10/2024

వయో వృద్ధులు మరియు తల్లి తండ్రులు పోషణ మరియు సంక్షేమం చట్టం 2007 గురించిన అవగాహన కార్యక్రమం లో భాగంగా ఈ రోజు విశాఖపట్నం జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు గౌరవ డోల బాల వీరాంజనేయులు కరపత్రాలను విడుదల చేశారు ఈ చట్టం ప్రకారం తల్లి తండ్రులను మరియు వృద్ధులను సంరక్షించే భాధ్యత ను పిల్లలు కలిగి ఉన్నారనియు వారు వారి భాద్యతలును విస్మరిస్తే శిక్షర్హులు అవుతారినియు మరియు వృద్ధులు అయిన తల్లి తండ్రులు ఈ విషయమై రెవెన్యూ డివిజనల్ అధికారి వద్ద పిటిషన్ దాఖలు చేయవచ్చు అనియు తెలియ చేసారు తల్లి తండ్రులు వారి పిల్లలకు ఆస్తిని బహుమానంగా ఇవ్వడలిస్తే ఆయా గిఫ్ట్ దీడ్స్ లో తమను బాగా చూసుకోవాల అనే కండిషన్ పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తే ఈ ఆక్ట్ ను సమర్థంగా అమలు చేయ వచ్చని అందరూ తెలుసుకోగల దానికి వీలు ఉంటుందని తెలియ చేసారు ఈ కార్యక్రమం లో గౌరవ ఎంపీ శ్రీ భరత్ గౌరవ ప్రజా ప్రతి నిధులు కలెక్టర్,కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *