OSG NEWS

బోడమెట్టపాలెం పంచాయితీ లో ఈ రోజు సేనటరీ మరియు కలవాలు మరియు మంచినీటి సరఫరా టెంకు ను పరిశీలించి వెంటనే శుభ్రం చేయడానికి పంచాయితీ కార్యదర్శి  ఆమోదించడం జరిగింది.అంతే కాకుండా పంచాయితీ లో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించడం జరిగింది . ఈ కార్యక్రమం లో బోడమెట్ట పాలెం సర్పంచ్ ముద్దాడ సూరిప్పడు జనసేన పార్టీ నాయకులు పడగల గురు నాయుడు మరియు వారధి అప్పలనాయుడు  , అల్తి వెంకటేష్ ,లోడగల ఎర్రి నాయుడు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *