26 ఎకరాల 25 సెంట్లు గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులు ప్రకారము స్వాధీనం
OSG NEWS 15-11-2024 విశాఖపట్నం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఆనందపురం మండలం గుడిలోవ గ్రామంలో వేంచేసియున్న శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం యొక్క కోట్లాది రూపాయల విలువైనభూమి సర్వే నంబర్ 69 లో 26…