అధికారులను పక్కనపెట్టి యధావిధిగా ఆక్రమణకు సన్నాహాలు
OSG NEWS ఆదివారం 27-10-2024
మొన్నటికి మొన్న అధికారులు చొరవ తీసుకొని కాళీ చేపించిన భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని జూనియర్ కాలేజీ స్థలాన్ని ఆక్రమించడానికి యధావిధిగా సన్న హాలు చేస్తున్న ఆక్రమికులు కలెక్టర్ ఆదేశాల మీరాకు మండల రెవెన్యూ అధికారులు రక్షకబటులు కృషిచేసి శ్రమించి కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకున్న కూడా యధావిధిగా ఆక్రమణకు దారి తీసేందుకు పశువులు కట్టి రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని వాపోతున్నారు దీని నిమిత్తం ఎమ్మార్వో చొరవ తీసుకొని కాలేజీకి కేటాయించిన స్థలం చుట్టూ ఏ విధమైన కార్యకలాపాలు చేయకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు