OSG NEWS విశాఖ
కేజీహెచ్ లేడిస్ హస్టల్ ను పరిశీలించిన హోం మంత్రి వంగలపూడి అనిత.
విద్యార్థులతో మాట్లాడి,యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి.
విశాఖ ఎం.పి భరత్,విశాఖ కలెక్టర్,విశాఖ సిపీ పాల్గొన్నారు.
*హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్*
గతంలో కేజీహెచ్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు కొన్ని సమస్యలు నాదృష్టికి తీసుకువచ్చారు.
కలెక్టర్ ,పోలీస్ కమీషనర్ కూడా మెడికల్ కాలేజ్ ను పరిశీలించారు.
హస్పటల్స్ లో ఎక్కువుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.
ఆడపిల్లలు భద్రతే మా ప్రభుత్వ లక్ష్యం.
వైజాగ్ సీటీలో ఎక్కడ రౌడీ షీటర్ ఉండకూడదు.
ఇప్పుడు పోలీసులు ఎలా పని చేస్తున్నారో ప్రజలే చూస్తున్నారు.
ఏ సంఘటన జరిగినా 24 గంటల్లో నిందితులను పట్టుకుంటున్నాం.
విజయవాడ వరదల్లో పోలీసులు ప్రజలు ప్రాణాలు కాపాడారు.
గత ప్రభుత్వంలో పోలీసులు తప్పక పని చేసారు.ఇప్పుడు బాద్యతగా పని చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో సీసీ కెమెరాలు ఎక్కడ పని చేసిన దాఖలాలు లేవు.
ముఖ్యమంత్రి చంద్రదాబు నాయడు గారు స్వయంగా సిసీ కెమెరాల కోసం సమీక్ష నిర్వహించారు.
జగనన్న వదిలిన బాణం అతనకే గుచ్చికుంది.