OSG NEWS విశాఖ
వైజాగ్ బీచ్ రోడ్డులో పర్యటించిన హోం మంత్రి వంగలపూడి అనిత.
సుమారు కిలోమీటర్ మేర వాక్ చేస్తూ.. సీసీ కెమెరాల పరిశీలన.
బీచ్ రోడ్డులో భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు.
సీసీ కెమెరాలు, చీకటిగా ఉండే ప్రదేశాల్లో లైట్లు ఏర్పాటు చెయ్యాలని ఆదేశం.