కేజీహెచ్ లేడిస్ హస్టల్ ను పరిశీలించిన హోం మంత్రి వంగలపూడి అనిత.
OSG NEWS విశాఖ కేజీహెచ్ లేడిస్ హస్టల్ ను పరిశీలించిన హోం మంత్రి వంగలపూడి అనిత. విద్యార్థులతో మాట్లాడి,యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి. విశాఖ ఎం.పి భరత్,విశాఖ కలెక్టర్,విశాఖ సిపీ పాల్గొన్నారు. *హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్* గతంలో కేజీహెచ్…