భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం పంచాయితీ బోయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతిలో బాగా చదివే ఉత్తమ విద్యార్థులకు విశ్వభారత్ సమస్త వారు నిర్వహించే ప్రతిభా పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులకు విశ్వభారత్ సంస్థ చైర్మన్ బలివాడ రమేష్ మెరిట్ సర్టిఫికెట్ 500 రూపాయల నగదుని బహుకరిస్తూ పాఠశాల అభివృద్ధి నిమిత్తం విరాళంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ వి కొండబాబుకి అందజేశారు ఈ సందర్భంగా సమస్త చైర్మన్ రమేష్ మాట్లాడుతూ మేము ఇచ్చే కానుక చిన్నది కావచ్చు కానీ ఇది వారి ఉన్నత విద్యాభ్యాసానికి ఓ మంచి ప్రోత్సాహం అని భావిస్తున్నామని సభాముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మధురవాడ బ్రాంచ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎస్ గౌరేశ్వరమ్మ, బోయపాలెం ప్రధానోపాధ్యాయులు ఐ వి కొండబాబు, పాఠశాల ఎస్ యం సి చైర్మన్ చల్లా రామిరెడ్డి,ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విశ్వభారత్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు చైర్మన్ బలివాడ రమేష్ మెరిట్ సర్టిఫికెట్ 500 రూపాయల నగదుని బహుకరిస్తూ పాఠశాల అభివృద్ధి నిమిత్తం విరాళంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ వి కొండబాబుకి అందజేశారు ఈ సందర్భంగా సమస్త చైర్మన్ రమేష్ మాట్లాడుతూ మేము ఇచ్చే కానుక చిన్నది కావచ్చు కానీ ఇది వారి ఉన్నత విద్యాభ్యాసానికి ఓ మంచి ప్రోత్సాహం అని భావిస్తున్నామని సభాముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మధురవాడ బ్రాంచ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎస్ గౌరేశ్వరమ్మ, బోయపాలెం ప్రధానోపాధ్యాయులు ఐ వి కొండబాబు, పాఠశాల ఎస్ యం సి చైర్మన్ చల్లా రామిరెడ్డి,ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విశ్వభారత్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు