Author: admin

కబాడీ జెర్సీలను అందించిన గంటా శారదమ్మ

ఆంధ్రప్రదేశ్ అండర్ 14 పుట్ బాల్ టోర్నమెంట్ లో భాగంగా హిందుపురం లో ఈ నెల 25 వ తేది నుండి 27 వ తేది జరుగు టోర్నమెంట్ కు విశాఖపట్నం జిల్లా అండర్ 14 బాలురు మరియు బాలికలకు టీ…

కబాడీ జెర్సీలను అందించిన గంటా శారదమ్మ

ఆంధ్రప్రదేశ్ అండర్ 14 పుట్ బాల్ టోర్నమెంట్ లో భాగంగా హిందుపురం లో ఈ నెల 25 వ తేది నుండి 27 వ తేది జరుగు టోర్నమెంట్ కు విశాఖపట్నం జిల్లా అండర్ 14 బాలురు మరియు బాలికలకు టీ…

ఏపీకి తొలి వందే మెట్రో.. ఈ రూట్‌లోనే..!

దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. భారతీయ రైల్వే వీటి తయారీపై ఎక్కువగా దృష్టిసారిస్తోంది. ప్రయాణికుల నుంచి రోజురోజుకు ఆదరణ దక్కుతుండటంతో రైల్వే వీటికే అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఏపీకి తొలి వందే మెట్రో రైలు రాబోతోంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం మధ్య…

తెలంగాణలో పొలిటికల్ లీగల్ వార్.. శృతి మించుతున్న మాటల యుద్ధం..!

రాజకీయాల్లో నేతల మధ్య మాటల యుద్ధం సర్వ సాధారణం.. తెలంగాణలో ఇది ఇంకాస్త ఎక్కువగానే కొనసాగుతుందని చెప్పొచ్చు. మాటల దాడిలో ముందుండే సీఎం రేవంత్.. ఆయన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చే బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్‌తో తెలంగాణ రాజకీయం…

తెలంగాణలో కరెంట్ షాక్‌ తప్పదా..! వాడీవేడిగా ఈఆర్సీ విచారణ.. పెంపు వద్దంటూ బీఆర్ఎస్ ఫైర్

తెలంగాణలో విద్యుత్‌ చార్జీలు పెంచాలన్న డిస్కమ్‌ల ప్రతిపాదనలపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ERC) ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. హైదరాబాద్‌ కల్యాణ్‌నగర్‌ ట్రాన్స్‌కో ఆఫీసులో జరిగిన ERC బహిరంగ విచారణలో విద్యుత్‌ చార్జీలపై చర్చలు జరిగాయి. తెలంగాణ డిస్కమ్‌ తమ ప్రతిపాదనలను ఈఆర్సీకి…

పాతబస్తీలో పర్యటించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వం తన బాధ్యతలు మర్చిపోవడం వల్లే పేద ప్రజలు మూసీలో ఇళ్లు కట్టుకోవాల్సి వచ్చిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ మూసీ పరివాహక ప్రాంతంలో ఆయన పర్యటించి బాధితులతో మాట్లాడారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని…

ఇకపై ఏపీలో ఇసుక ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.. కానీ అలా చేస్తే పీడీ యాక్ట్

ఏపీ ప్రజలకు బిగ్‌ అలెర్ట్‌… ఇసుక పాలసీపై సంచలన నిర్ణయం తీసుకుంది సర్కార్. ఏపీలో ఇకపై ఇసుక ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ. సొంత అవసరాలకు ఎంతైనా వాడుకోవచ్చు… లిమిట్‌ క్రాస్‌ చేస్తే మాత్రం చర్యలు తప్పవ్‌… అంటోంది ఏపీ కేబినెట్‌. అవును… ఉచిత…

శారదాపీఠానికి గత ప్రభుత్వ భూకేటాయింపులు రద్దు.. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులేంటి..?

గత ప్రభుత్వం విశాఖలోని శారదాపీఠానికి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఇష్యూపై రకరకాల వాదనలూ ఊపందుకున్నాయి. విశాఖ జిల్లా భీమిలి పట్టణం సమీపంలోని కొత్తవలస గ్రామంలో ఉన్న 15…

తీవ్రతుపానుగా మారిన ‘దానా’.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం తీవ్రతుపానుగా మారిన ‘దానా’.. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదులుతుంది. పారాదీప్ (ఒడిశా)కి 260 కిమీ., ధమ్రా(ఒడిశా)కు 290 కిమీ.,సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 350 కిమీ…

నడి రోడ్డులో మొసలి కలకలం.. ఉలిక్కిపడ్డ వాహనదారులు

అర్ధరాత్రి సమయం.. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బైపాస్ రోడ్డుపై వాహనాలు దూసుకుపోతున్నాయి. రోడ్డ పక్కన మొదట ఏదో కదిలినట్లు వాహనదారులకు కనిపించింది. అయితే లారీ డ్రైవర్లు, కార్ల యజమానులు పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. కొద్దిసేపటికే కలకలం రేగింది. ఏకంగా ఒక మొసలి…