గాజువాక ములగాడ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నాగుపాము హల్చల్
విశాఖపట్నం గాజువాక ములగాడ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నాగుపాము హల్చల్ చేసింది. ఒక్కసారిగా తరగతి గదిలో పాము ప్రత్యక్షం కావడంతో పిల్లలు హడలిపోయారు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ కు సమాచారం అందజేశారు. ఆయన…