రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి.
గవర్నర్కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం.
ప్రభుత్వ పరిపాలన విధానాలను గవర్నర్కు వివరించిన సీఎం.
దీపావళి కానుకగా ఈనెల 31 నుంచి గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం వివరాలు గవర్నర్కు వివరించిన సీఎం.