OSG NEWS 16-12-2024
ఏపీలో ‘మంచు’ ఫ్యామిలీలో నెలకొన్న వ్యవహారాలతో మోహన్ బాబు కొడుకు మనోజ్, కోడలు మౌనిక రాజకీయంగా బలపడాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేడు ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి జయంతి వేడుకలు జరగనున్నాయి. భూమాఘాట్ లోనే తమ రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేయాలని ‘వారిద్దరూ’ భావిస్తున్నట్లు సమాచారం.వెయ్యి కార్లతో ఆళ్లగడ్డకు వెళ్లేందుకు వారు ప్లాన్ చేసుకున్నారు. నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేయనున్నారట!