ప్రభుత్వ స్థలాలపై రెవెన్యూ అధికారులకు ఉక్కు పాదం జూనియర్ కళాశాల స్థలాన్ని స్వాధీన పరుచుకున్న తాసిల్దార్ శ్యామ్ ప్రసాద్
ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలంలో ఆక్రమంగా ఉంటున్న వారిపై రెవెన్యూ అధికారులు ఉక్కు పాదం మోపారు. వివరాల్లోకెళ్తే జట్లమ్మకొండ సర్వేనెంబర్ 276 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు, జిల్లా సైనిక బోర్డుకు, ఎక్సైజ్ కార్యాలయానికి కేటాయించిన స్థలంలో కొందరు అక్రమార్కులు బాగా వేశారు.…