సొంత నిధులతో బస్సు బోర్డు ఏర్పాటు చేసిన మామిడిలోవ సర్పంచ్
OSG NEWS 25.10.2024
గ్రామంలో విద్యార్థినీ విద్యార్థులు చదువు నిమిత్తం కాలేజీలకి వెళ్లి వస్తు ఉంటారు ఆర్టీసీ వారు ఇక్కడ బస్సులు అపకపోవడంతో పిల్లలకు బస్సు రవాణా సౌకర్యం కల్పించే విధంగా బస్సులు ఇక్కడ ఆగాలని సదుద్దేశంతో భీమిలి నియోజకవర్గం మామిడిలోవ గ్రామపంచాయితీ సర్పంచ్ బలిరెడ్డి మల్లికార్జునరావు తన సొంత ఖర్చుతో బస్సు స్టాప్ బోర్డును ఏర్పాటు చేసారు దీని నిమిత్తం ఆయన మాట్లాడుతూ ఎప్పటి నుంచో మా గ్రామానికి బస్సులు వస్తూ పోతు ఉన్న బస్సు స్టాప్ సోకార్యం లేనందున పిల్లల ఇబంధులను గ్రహించి ఈ కార్యక్రమంనీకి శ్రీ కారం చుట్టానని ఆయన పేర్కొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి నాతోటి సహచరులు తదితరులు పాల్గొన్నారు