అవంతి శ్రీనివాస్ మాజీమంత్రి కామెంట్స్ OSG NEWS 13-12-2024
వైసీపీకి,పార్టీ సభ్యత్వానికి,భీమిలి నియోజక వర్గం సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నాను వ్యక్తిగత కారణాల దృష్ట్యా కారణాల రాజీనామా చేస్తున్నాను కొంతకాలం రాజ కీయాలకు దూరంగా ఉంటాను ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదు రాజకీయాల్లోకి ప్రజాసేవ చేద్దా మని వచ్చాను సేవ చేశాను సంపాదించాలని ఆలోచన ఏనాడు లేదు భీమిలి నియోజక వర్గంలో ప్రజలకు సేవ చేసిన ప్రతి ఇంటిని టచ్ చేశాను నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేశాను ప్రజా తీర్పు ను ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉంది ఎవరు మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదు రాజ ధాని చెప్పిన ప్రజలకు అనేక పథకాలు ఇచ్చిన అభివృద్ధి చేసిన ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది స్థానికంగా ఉన్న వారిని కాకుండా పైన ఉన్న వారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావి స్తున్నాను నా హయంలో నేనె లాంటి అవినీతి చెయ్యలేదు అవి నీతిని ప్రోత్సహించలేదు ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి వారి ఆరు నెలల నుంచి ఆందోళన నిరసనలు అంటే కార్యకర్తలు నేతలు ఇబ్బంది పడతారు వైసిపి హయాంలో కార్యకర్తలు నేతలు ఇబ్బందులు పడ్డారు అంతా వాలంటీర్నే నడిపించారు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వ కుండా ఇప్పుడు నేతలు అందరిని ఒకసారి రోడ్డు ఎక్కండి అంటే ఎంతవరకు సమంజసం బ్రిటిష్ వారు నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ధర్నాలు చేయండి సమంజసం కాదు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట నిజం రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి అభివృద్ధి చెందింది మన రాష్ట్రం అభివృద్ధి చెందలేక పోయింది ఎమ్మెల్యేలు కావచ్చు సీఎంలు కావచ్చు ఎన్నికల ముందు ఒక ఆకాంక్షిప్తం ఆ సీట్లోకి వచ్చిన తర్వాత ఆకాంక్షలు నెర వేర్చకపోతే ఇబ్బందులు వస్తాయని అన్నారు