OSG NEWS

*ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలెర్ట్*

OSG NEWS 13-12-2024

ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టేజ్-2 PMT/ PET పరీక్షలపై పోలీస్ నియామక మండలి కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థులు కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *