Author: admin

మరో కీలక పరిణామం.. సెయిల్‌లో విలీన ప్రతిపాదన ఉండగానే వీఆర్‌ఎస్‌పై సర్వే..!

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు VRS పేరుతో కుట్ర జరుగుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సెయిల్‌లో విలీనం ప్రతిపాదన ఉన్నప్పటికీ, VRS సర్వే జరపడం ఆందోళన కలిగిస్తోంది.…