OSG NEWS

కోరాడ కుటుంబాన్ని పరామర్శించిన బొత్స

ఆనందపురం మండలం వేములవలస లో

మాజీ సర్పంచ్ కోరాడ నాగభూషణ్ రావు

ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని సోమవారం మాజీ మంత్రి ,ఎమ్మెల్సీ

బొత్స సత్యనారాయణ పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో..

ఆనందపురం వైఎస్సార్ సీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ బంక సత్యం,జడ్పిటిసి కోరాడ వెంకట్రావు,ఆనందపురం వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, చందక పంచాయతీ సర్పంచ్ బంక శ్రీను, షినగం దాము ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *